మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Mrityunjaya Stotram – శ్రీ మృత్యుంజయ స్తోత్రం
నందికేశ్వర ఉవాచ |
కైలాసస్యోత్తరే శృంగే శుద్ధస్ఫటికసన్నిభే |
తమోగుణవిహీనే తు జరామృత్యువివర్జితే || 1 ||
సర్వతీర్థాస్పదాధారే సర్వజ్ఞానకృతాలయే |
కృతాంజలిపుటో బ్రహ్మా ధ్యానాసీనం సదాశివమ్ || 2 ||
పప్రచ్ఛ ప్రణతో భూత్వా జానుభ్యామవనిం గతః |
సర్వార్థసంపదాధారో బ్రహ్మా లోకపితామహః || 3 ||
బ్రహ్మోవాచ |
కేనోపాయేన దేవేశ చిరాయుర్లోమశోఽభవత్ |
తన్మే బ్రూహి మహేశాన లోకానాం హితకామ్యయా || 4 ||
శ్రీసదాశివ ఉవాచ |
శృణు బ్రహ్మన్ ప్రవక్ష్యామి చిరాయుర్మునిసత్తమః |
సంజాతో కర్మణా యేన వ్యాధిమృత్యువివర్జితః || 5 ||
తస్మిన్నేకార్ణవే ఘోరే సలిలౌఘపరిప్లుతే |
కృతాంతభయనాశాయ స్తుతో మృత్యుంజయః శివః || 6 ||
తస్య సంకీర్తనాన్నిత్యం మర్త్యో మృత్యువివర్జితః |
త్వమేవ కీర్తయన్ బ్రహ్మన్ మృత్యుం జేతుం న సంశయః || 7 ||
లోమశ ఉవాచ |
దేవాధిదేవ దేవేశ సర్వప్రాణభృతాం వర |
ప్రాణినామపి నాథస్త్వం మృత్యుంజయ నమోఽస్తు తే || 8 ||
దేహినాం జీవభూతోఽసి జీవో జీవస్య కారణమ్ |
జగతాం రక్షకస్త్వం వై మృత్యుంజయ నమోఽస్తు తే || 9 ||
హేమాద్రిశిఖరాకార సుధావీచిమనోహర |
పుండరీక పరం జ్యోతిర్ముత్యుంజయ నమోఽస్తు తే || 10 ||
ధ్యానాధార మహాజ్ఞాన సర్వజ్ఞానైకకారణ |
పరిత్రాతాసి లోకానాం మృత్యుంజయ నమోఽస్తు తే || 11 ||
నిహతా యేన కాలేన సదేవాసురమానుషాః |
గంధర్వాప్సరసశ్చైవ సిద్ధవిద్యాధరాస్తథా || 12 ||
సాధ్యాశ్చ వసవో రుద్రాస్తథాశ్వినిసుతావుభౌ |
మరుతశ్చ దిశో నాగాః స్థావరా జంగమాస్తథా || 13 ||
అనంగేన మనోజేన పుష్పచాపేన కేవలమ్ |
జితః సోఽపి త్వయా ధ్యానాన్మృత్యుంజయ నమోఽస్తు తే || 14 ||
యే ధ్యాయంతి పరాం మూర్తిం పూజయంత్యమరాధిప |
న తే మృత్యువశం యాంతి మృత్యుంజయ నమోఽస్తు తే || 15 ||
త్వమోంకారోఽసి వేదానాం దేవానాం చ సదాశివః |
ఆధారశక్తిః శక్తీనాం మృత్యుంజయ నమోఽస్తు తే || 16 ||
స్థావరే జంగమే వాపి యావత్తిష్ఠతి మేదినీ |
జీవత్విత్యాహ లోకోఽయం మృత్యుంజయ నమోఽస్తు తే || 17 ||
సోమసూర్యాగ్నిమధ్యస్థ వ్యోమవ్యాపిన్ సదాశివః |
కాలత్రయ మహాకాల మృత్యుంజయ నమోఽస్తు తే || 18 ||
ప్రబుద్ధే చాప్రబుద్ధే చ త్వమేవ సృజసే జగత్ |
సృష్టిరూపేణ దేవేశ మృత్యుంజయ నమోఽస్తు తే || 19 ||
వ్యోమ్ని త్వం వ్యోమరూపోఽసి తేజః సర్వత్ర తేజసి |
ప్రాణినాం జ్ఞానరూపోఽసి మృత్యుంజయ నమోఽస్తు తే || 20 ||
జగజ్జీవో జగత్ప్రాణః స్రష్టా త్వం జగతః ప్రభుః |
కారణం సర్వతీర్థానాం మృత్యుంజయ నమోఽస్తు తే || 21 ||
నేతా త్వమింద్రియాణాం చ సర్వజ్ఞానప్రబోధకః |
సాంఖ్యయోగశ్చ హంసశ్చ మృత్యుంజయ నమోఽస్తు తే || 22 ||
రూపాతీతః సురూపశ్చ పిండస్థా పదమేవ చ |
చతుర్యుగకలాధార మృత్యుంజయ నమోఽస్తు తే || 23 ||
రేచకే వహ్నిరూపోఽసి సోమరూపోఽసి పూరకే |
కుంభకే శివరూపోఽసి మృత్యుంజయ నమోఽస్తు తే || 24 ||
క్షయం కరోఽసి పాపానాం పుణ్యానామపి వర్ధసమ్ |
హేతుస్త్వం శ్రేయసాం నిత్యం మృత్యుంజయ నమోఽస్తు తే || 25 ||
సర్వమాయాకలాతీత సర్వేంద్రియపరావర |
సర్వేంద్రియకలాధీశ మృత్యుంజయ నమోఽస్తు తే || 26 ||
రూపం గంధో రసః స్పర్శః శబ్దః సంస్కార ఏవ చ |
త్వత్తః ప్రకాశ ఏతేషాం మృత్యుంజయ నమోఽస్తు తే || 27 ||
చతుర్విధానాం సృష్టీనాం హేతుస్త్వం కారణేశ్వర |
భావాభావపరిచ్ఛిన్న మృత్యుంజయ నమోఽస్తు తే || 28 ||
త్వమేకో నిష్కలో లోకే సకలం భువనత్రయమ్ |
అతిసూక్ష్మాతిరూపస్త్వం మృత్యుంజయ నమోఽస్తు తే || 29 ||
త్వం ప్రబోధస్త్వమాధారస్త్వద్బీజం భువనత్రయమ్ |
సత్త్వం రజస్తమస్త్వం హి మృత్యుంజయ నమోఽస్తు తే || 30 ||
త్వం సోమస్త్వం దినేశశ్చ త్వమాత్మా ప్రకృతేః పరః |
అష్టత్రింశత్కలానాథ మృత్యుంజయ నమోఽస్తు తే || 31 ||
సర్వేంద్రియాణామాధారః సర్వభూతగణాశ్రయః |
సర్వజ్ఞానమయానంత మృత్యుంజయ నమోఽస్తు తే || 32 ||
త్వమాత్మా సర్వభూతానాం గుణానాం త్వమధీశ్వరః |
సర్వానందమయాధార మృత్యుంజయ నమోఽస్తు తే || 33 ||
త్వం యజ్ఞః సర్వయజ్ఞానాం త్వం బుద్ధిర్బోధలక్షణా |
శబ్దబ్రహ్మ త్వమోంకారో మృత్యుంజయ నమోఽస్తు తే || 34 ||
శ్రీసదాశివ ఉవాచ |
ఏవం సంకీర్తయేద్యస్తు శుచిస్తద్గతమానసః |
భక్త్యా శృణోతి యో బ్రహ్మన్ న స మృత్యువశో భవేత్ || 35 ||
న చ మృత్యుభయం తస్య ప్రాప్తకాలం చ లంఘయేత్ |
అపమృత్యుభయం తస్య ప్రణశ్యతి న సంశయః || 36 ||
వ్యాధయో నోపపద్యంతే నోపసర్గభయం భవేత్ |
ప్రత్యాసన్నాంతరే కాలే శతైకావర్తనే కృతే || 37 ||
మృత్యుర్న జాయతే తస్య రోగాన్ముంచతి నిశ్చితమ్ |
పంచమ్యాం వా దశమ్యాం వా పౌర్ణమాస్యామథాపి వా || 38 ||
శతమావర్తయేద్యస్తు శతవర్షం స జీవతి |
తేజస్వీ బలసంపన్నో లభతే శ్రియముత్తమామ్ || 39 ||
త్రివిధం నాశయేత్పాపం మనోవాక్కాయసంభవమ్ |
అభిచారాణి కర్మాణి కర్మాణ్యాథర్వణాని చ |
క్షీయంతే నాత్ర సందేహో దుఃస్వప్నం చ వినశ్యతి || 40 ||
ఇదం రహస్యం పరమం దేవదేవస్య శూలినః |
దుఃఖప్రణాశనం పుణ్యం సర్వవిఘ్నవినాశనమ్ || 41 ||
ఇతి శ్రీశివబ్రహ్మసంవాదే శ్రీమృత్యుంజయ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.